Microsoft Office స్క్రీన్టిప్ భాష
స్క్రీన్టిప్ అనువాదాలని ఉపయోగించి మూలకాలు యొక్క పాఠ ప్రదర్శన – మరొక భాషలో- బటన్లు, మెనూలు మరియు బాక్స్‌లు వంటివి చూడండి.
ముఖ్యమైనది! దిగువ ఉన్న భాషను ఎంచుకోవడం వల్ల పూర్తి పేజీ కంటెంట్ ఆ భాషకు డైనమిక్ గా మారుతుంది.
సంస్కరణ:
1.0
ప్రచురించబడిన తేదీ:
28/8/2013
ఫైల్ పేరు:
screentiplanguage_Te-in_32bit.exe
screentiplanguage_Te-in_64bit.exe
ఫైల్ పరిమాణం:
1.4 MB
1.4 MB
స్క్రీన్టిప్ భాషని మార్చి మూలకాలు యొక్క అనువదించిన ప్రదర్శన – మరొక భాషలో- బటన్లు, మెనూలు మరియు బాక్స్‌లు వంటివి చూడండి మరియు వారికి అర్ధంకాని మరొక భాషలో వ్యవస్థాపించబడిన Microsoft Office అనువర్తనాలని సంచరించడానికి సహాయం చెయ్యండి.
కొన్ని వాడుకలోనున్ను ఉదాహరణలు:- ద్విభాషా మరియు బహుభాషా మద్దతు కోసం
- వారికి తెలియని భాషలలో కూడా సహాయం ఇంజినీర్లు సహాయాన్ని అందిచగలరు
- తాత్కాలికంగా Officeని విదేశీ భాషలో ఉపయోగించేవారు లేదా తాత్కాలిక సమయం వరకు ఉపయోగించే వినియోగదారులు(రోమింగ్ వినియోగదారులు)
- భాగస్వామ్యం చేయబడిన పీసీ భాష వాడుక
మద్దతుగల ఆపరేటింగ్ సిస్టమ్స్
Windows 7, Windows 8 Release Preview
- మద్దతు ఉన్న Microsoft Office అనువర్తనాలు:
- Microsoft Office Word 2013, Microsoft Office Excel 2013, Microsoft Office Outlook 2013, Microsoft Office PowerPoint 2013, Microsoft Office OneNote 2013, Microsoft Office Visio 2013, Microsoft Office Publisher 2013
- అవసరమైన సాఫ్ట్‌వేర్:
- ఇస్ట్ ఏషియన్ మరియు కాంప్లెక్స్ స్క్రిప్ట్ భాషలు ఇన్స్టాల్ చెయ్యడానికి మద్దతు ఫైళ్లు అవసరం కావచ్చు. ‘ప్రాంతం మరియు భాష ఎంపికల’ లో కంట్రోల్ ప్యానెల్ ద్వారా ఈది పూర్తి కావచ్చు.
- ఈ డౌన్‌లోడ్‌ని వ్యవస్థాపించడానికి:
- ఈ పేజిలోనున్నDownloadని ప్రారంభించడానికి క్లిక్ చెయ్యండి.
- ఈ క్రింది వాటిలో ఒకటి చెయ్యండి:
- వ్యవస్థాపనను వెంటనే మొదలుపెట్టడానికి, Runని క్లిక్ చెయ్యండి.
- డౌన్‌లోడ్‌ని మీ కంప్యూటర్లో తరువాత వ్యవస్థాపన కోసం సేవ్ చేసుకోడానికి, Saveని క్లిక్ చెయ్యండి.
- వ్యవస్థాపనని రద్దు చేయడానికిCancelని క్లిక్ చెయ్యండి.
స్క్రీన్టిప్ భాషని మార్చడానికి లేదా ఆఫ్ చెయ్యడానికి:- ఆఫీస్ ఫైల్ బటన్ మీద క్లిక్ చేసి, ఎంపికలని ఎంచుకొని, భాషని ఎంచుకొని, స్క్రీన్టిప్ భాషని 'ప్రదర్శిత భాషకి మార్చు'.
ఈ డౌన్‌లోడ్‌ని తీసివేయడానికి:- Startమెనూ, నుండిControl Panelకి వెళ్ళండి.
- Add/Remove Programsని డబల్క్లిక్ చేయండి.
- ప్రస్తుతం వ్యవస్థాపించిన ప్రోగ్రాంల జాబితాలో, Microsoft Office స్క్రీన్టిప్ భాషఎంచుకొని, తరువాత RemoveలేదాAdd/Removeక్లిక్ చెయ్యండి. ఒక డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమైతే, సూచనలను పాటించి ప్రోగ్రాంని తొలగించండి.
- YesలేదాOKక్లిక్ చేసి మీరు ప్రోగ్రాంని తొలగించాలనుకుంటున్నట్లు ధృవీకరించండి.