Trace Id is missing
మెయిన్ కంటెంట్‌కు వెళ్లు
సైన్ ఇన్ చేయి

Windows Vista భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్

హెచ్చరిక! Vista LIP ప్యాకేజీని వ్యవస్థాపించే ముందు ఫాంట్-ప్రారంభ ప్యాకేజీని ఖచ్చితంగా వ్యవస్థాపించాలి. మీ భాషను సరిగ్గా వీక్షించేందుకు అవసరమయ్యే ముఖ్యమైన ఫాంట్ నవీకరణ సమాచారం ఈ ఫాంట్ ప్యాకేజీలో ఉంటుంది. ఫాంట్ ప్యాకేజీని వ్యవస్థాపించేందుకు, కింద ఉన్న ఫాంట్ ప్యాకేజీని వ్యవస్థాపించుపై క్లిక్ చేయండి.

ముఖ్యమైనది! దిగువ ఉన్న భాషను ఎంచుకోవడం వల్ల పూర్తి పేజీ కంటెంట్ ఆ భాషకు డైనమిక్ గా మారుతుంది.

డౌన్లోడ్ చేయండి
  • సంస్కరణ:

    1.0

    ప్రచురించబడిన తేదీ:

    30/7/2008

    ఫైల్ పేరు:

    LIP_te-IN.mlc

    ఫైల్ పరిమాణం:

    2.6 MB

    ఫాంట్ ప్యాకేజీని వ్యవస్థాపించు
    Windows Vistaకు Windows యొక్క అతి విస్తృత పరిధులను ఉపయోగించే అనువాద సంస్కరణను Windows Vista భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ (LIP) అందిస్తుంది. LIPను వ్యవస్థాపించిన తర్వాత, నిర్దేశకాలు, వ్యాఖ్య పెట్టెలు, మెనులు, సహాయం మరియు మద్దతు అంశాల్లోని పాఠం మరియు వినియోగదారు ఇంటర్ఫేస్‌లోని ఇతర అంశాలు LIP భాషలో ప్రదర్శించబడతాయి. అనువదించని పాఠం Windows Vista ఆధార భాషలో ఉంటుంది. ఉదాహరణకు, మీరు Windows Vista యొక్క స్పానిష్ సంస్కరణను కొనుగోలు చేసి, కాటలాన్ LIPను వ్యవస్థాపించినట్లయితే, కొంత పాఠం స్పానిష్‌లోనే ఉంటుంది. కంప్యూటర్ యొక్క ప్రతి వినియోగదారు వారికి ఇష్టమైన భాషలో వినియోగదారు ఇంటర్ఫేస్‌ను ప్రదర్శించేలా మీరు ఒకటి కంటె ఎక్కువ LIPలను వ్యవస్థాపించవచ్చు.
  • మద్దతుగల ఆపరేటింగ్ సిస్టమ్స్

    Windows Vista

    • Microsoft Windows Vista
    • కింది భాష(ల్లో) వినియోగదారు ఇంటర్‌ఫేస్: ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, రష్యన్, సెర్బియన్ (లాటిన్), క్రొయేషియన్, నార్వేజియన్ (Bokmål)
    • దిగుమతికి 4.63 Mb ఖాళీ స్థలం ఉంది
    • స్థాపకానికి 15 Mb ఖాళీ స్థలం ఉంది

    మద్దతు ప్లాట్‌ఫామ్‌లు: LIPలు Windows Vista యొక్క 32-బిట్ సంస్కరణల్లో మాత్రమే పనిచేస్తాయి మరియు Windows లేదా Windows Vista యొక్క 64-బిట్ మునుపటి సంస్కరణల్లో వ్యవస్థాపించబడవు.
    గమనిక: ఈ భాషకు 96 DPI ఉపయోగించమని సిఫార్సు చేయబడింది.
    1. దిగుమతిని ప్రారంభించేందుకు ఈ పుటలోని దిగుమతిపై క్లిక్ చేయండి లేదా డ్రాప్-డౌన్ జాబితా నుంచి వేరొక భాషను ఎంచుకుని, వెళ్లుపై క్లిక్ చేయండి.
    2. కింది వాటిలో ఒకదాన్ని చేయండి:
      • వ్యవస్థాపనను వెంటనే ప్రారంభించేందుకు, తెరువు లేదా ప్రోగ్రామ్‌ను దాని ప్రస్తుత స్థానం నుండి అమలు చెయ్యిపై క్లిక్ చేయండి.
      • తర్వాత వ్యవస్థాపనకు గాను దిగుమతిని మీ కంప్యూటర్‌కు కాపీ చేసేందుకు, భద్రపర్చు లేదా ఈ ప్రోగ్రామ్‌ను డిస్క్‌కు భద్రపర్చుపై క్లిక్ చేయండి.