Trace Id is missing
మెయిన్ కంటెంట్‌కు వెళ్లు
సైన్ ఇన్ చేయి

Microsoft Office Language Interface Pack 2010 – తెలుగు

Microsoft Office Language Interface Pack 2010 – తెలుగు అనేక Microsoft Office 2010 ప్రోగ్రామ్‌ల కోసం యూజర్ ఇంటర్‌ఫేస్‌ తెలుగుని అందిస్తుంది.

ముఖ్యమైనది! దిగువ ఉన్న భాషను ఎంచుకోవడం వల్ల పూర్తి పేజీ కంటెంట్ ఆ భాషకు డైనమిక్ గా మారుతుంది.

  • సంస్కరణ:

    1

    ప్రచురించబడిన తేదీ:

    20/12/2019

    ఫైల్ పేరు:

    O14LipHelp.chm

    languageinterfacepack-x86-te-in.exe

    languageinterfacepack-x64-te-in.exe

    ఫైల్ పరిమాణం:

    217.2 KB

    16.4 MB

    17.9 MB

    Microsoft Office Language Interface Pack 2010 – తెలుగు దీని కోసం యూజర్ ఇంటర్‌ఫేస్ తెలుగుని అందిస్తుంది:
    • Microsoft Office Excel 2010

    • Microsoft Office OneNote 2010

    • Microsoft Office Outlook 2010

    • Microsoft Office PowerPoint 2010

    • Microsoft Office Word 2010
  • మద్దతుగల ఆపరేటింగ్ సిస్టమ్స్

    Windows 7, Windows Vista, Windows XP

    • సాఫ్ట్‌వేర్ అవసరం: Microsoft Office 2010 యొక్క ఏదైనా సూట్ లేదా ప్రామాణిక కాపీ క్రింద పేర్కొన్న అనువర్తనాలలో ఒకటి లేదా మరిన్నింటిని కలిగి ఉంటాయి: Excel, OneNote, Outlook, PowerPoint లేదా Word.
    • డిస్క్ ఖాళీ అవసరాలు: ప్రస్తుతం వ్యవస్థాపించిన Office 2010 ప్రోగ్రామ్‌ల ద్వారా హార్డ్ డిస్క్ ఖాళీకి అదనంగా ఉపయోగించబడింది, అందుబాటులో ఉన్న 20 మెగాబైట్‌ల (MB) హార్డ్ డిస్క్ ఖాళీ అవసరం.
    • స్క్రీన్ రిజల్యూషన్: వినియోగదారులకు Microsoft స్క్రీన్ రిజల్యూషన్‌ను కనీసం 1280 x 1024 లేదా 1280 x 800 అమర్చుకోమని సిఫార్సు చేస్తుంది.
  • ఈ డౌన్‌లోడ్‌ని వ్యవస్థాపించడానికి:
    1. డౌన్‌లోడ్ బటన్ (ఎగువ) ఉన్న LanguageInterfacePack.exe ఫైల్‌ని క్లిక్ చేయడం ద్వారా మరియు మీ హార్డ్ డిస్క్‌కి ఫైల్‌ని భద్రపరచడం ద్వారా డౌన్‌లోడ్ చేయండి.
    2. స్థాపక ప్రోగ్రామ్‌ను ప్రారంభించడానికి మీ హర్డ్ డిస్క్‌లో ఉన్న LanguageInterfacePack.exe ప్రోగ్రామ్ ఫైల్‌ని డబుల్-క్లిక్ చేయండి.
    3. వ్యవస్థాపించడాన్ని పూర్తి చేయడానికి తెరపై ఉన్న సూచనలను అనుసరించండి.
    4. మీ Microsoft Office 2010 Language Interface Packకు మార్గదర్శక సమాచారం ఫైల్ వ్యవస్థాపించబడితే, C:\Program Files\Common Files\microsoft shared\OFFICE14\LCID\LIPread.htm వద్ద కనుగొనవచ్చు
    5. Office 2007ని Office 2007 Language Interface Packతో ఉన్నతీకరించండం లేదా Office 2010కి మునుపటి ఎడిషన్ Office 2010 Language Interface Packతో మద్దతు ఇవ్వదు. మీరు Office 2010కి Office 2010 Language Interface Packతో Office 2007 యొక్క మీ ఆధార వ్యవస్థాపనను ఉన్నతీకరించాలనుకుంటే మీరు ఖచ్చితంగా:
      • Office 2007 Language Interface Pack వ్యవస్థాపనను తీసివెయ్యాలి
      • Office 2010 స్థాపకాన్ని అమలు చేసి, ఉన్నతీకరించు ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
      • Office 2010 స్థాపకం పూర్తియినప్పుడు, Office 2010 Language Interface Packని వ్యవస్థాపించి, నిర్మతీకరించండి


      • మీ ఆఫీస్ ఉత్పాదనను క్రియాశీలం చేస్తోంది:
      • మీకు "Microsoft Office Activation Wizard" వ్యాఖ్యలో పూర్తి వ్యవస్థాపన కోడ్‌ని చదవడంలో ఏవైనా సమస్యలు ఉంటే లేదా మీ Microsoft® Office Language Interface Pack 2010ని ఉపయోగించినప్పుడు పూర్తి వ్యవస్థాపన కోడ్ సరిగ్గా ప్రదర్శించకుంటే, దయచేసి నిర్దేశకాన్ని రద్దు చేసి, మీ Microsoft Office ఉత్పాదనను క్రియాశీలం చేయడానికి మీ ఇంగ్లీష్ ఉత్పాదకానికి మార్చండి.


    ఉపయోగించడానికి సూచనలు:

    Microsoft Office Language Interface Pack 2010 యొక్క భాషకు మీ యూజర్ ఇంటర్‌ఫేస్‌ని మార్చడానికి– తెలుగు, ఈ దశలను అనుసరించండి:

    1. ప్రారంభం\అన్ని ప్రోగ్రామ్‌లు\Microsoft Office\Microsoft Office ఉపకరణాల మెనూ నుండి Microsoft Office 2010 భాషా ప్రాధాన్యతలు ప్రయోగించండి
    2. కింద ప్రదర్శిత మరియు సహాయ భాషలు ఎంచుకుని, ప్రదర్శిత భాష కింద అవసరమైన భాషను ఎంచుకుని మరియు స్వయంసిద్ధంగా అమర్చు బటన్ పై క్లిక్ చేయండి.
    3. కింద భాషల సంకలనం ఎంచుకుని, అవసరమైన భాషను ఎంచుకుని స్వయంసిద్ధంగా అమర్చు బటన్‌పై క్లిక్ చేయండి
    4. సరి బటన్‌ను క్లిక్ చేయండి.

    మీరు ఎంచుకున్న భాషా అమర్పులు మీరు తరువాత Office అప్లికేషన్‌లను ప్రారంభించినప్పుడు ప్రభావాన్ని పొందుతాయి.
    గమనిక: సహాయం Microsoft Office Language Interface Pack 2010 యొక్క భాషకు మార్పిడి చేయబడదు. సహాయం ఎల్లప్పుడూ మీ అసలు వ్యవస్థాపన భాషలోనే ఉంటుంది
    ఎల్లప్పుడూ మీ ప్రదర్శిత సహాయాన్ని ఆధార భాషకు డ్రాప్‌డౌన్ జాబితాలో అమర్చండి.

    ఈ డౌన్‌లోడ్‌ని తీసివేయడానికి:
      Windows XP Home and Professional ఎడిషన్‌లో ఈ దశలను అనుసరించండి:
    1. అన్ని ప్రోగ్రామ్‌లను విడిచిపెట్టండి.
    2. Windows నియంత్రణ పట్టీలోని జోడించు లేదా తీసివేయి ప్రోగ్రామ్‌లు సూక్ష్మచిత్రాన్ని డబుల్-క్లిక్ చేయండి.
    3. ప్రస్తుతం వ్యవస్థాపించిన ప్రోగ్రాములు పెట్టెలో ఉన్న Microsoft Office Language Interface Pack 2010 పై క్లిక్ చేసి, ఆపై తీసివేయి బటన్‌ను. క్లిక్ చేయండి
    4. తెరపై ఉన్న సూచనలను అనుసరించండి.

      Windows Vista లేదా Windows 7లో ఈ దశలను అనుసరించండి:
    1. అన్ని ప్రోగ్రామ్‌లను విస్మరించండి.
    2. Windows నియంత్రణా పట్టీలోని ప్రోగ్రామ్‌లు మరియు విశేషాంశాల సూక్ష్మచిత్రాన్ని డబుల్-క్లిక్చేయండి
    3. వ్యవస్థాపనను తీసివేయి లేదా ప్రోగ్రామ్‌ని మార్చు ఐచ్ఛికంలో Microsoft Office Language Interface Pack 2010– తెలుగు ప్రస్తుతం వ్యవస్థాపించిన ప్రోగ్రామ్‌ల పెట్టెలో క్లిక్ చేసి, ఆపై వ్యవస్థాపనను తీసివేయి ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
    4. తెరపై ఉన్న సూచనలను అనుసరించండి.



    మీరు దీన్ని దిగుమతి చేసిన తర్వాత CHM ఫైల్ యొక్క విషయాలను వీక్షించలేకపోతే, విషయాలను మీరు చూడగలిగేలా చేసే ఈ క్రింది దశలను మీరు చేయవచ్చు :
    1. మీరు CHM ఫైల్‌ను ఏ సంచికలో దిగుమతి చేసారో దాన్ని తెరవండి.
    2. CHM పై కుడి క్లిక్ చేసి, కనిపించే మెనులో, లక్షణాలను ఎంచుకోండి.
    3. సాధారణ ట్యాబ్‌లో, అనుమతించు బటన్ క్లిక్ చేసి, ఆపై సరి బటన్ క్లిక్ చేయండి.
    4. CHM ఫైల్‌పై రెండుసార్లు క్లిక్ చేయండి మరియు ఇప్పుడు మీరు అందులోని విషయాలను చూడగలరు.